
ఈ మద్య గడియార పది దాటిందంటే చాలు వివిధ చానళ్ళ వాళ్ళు రకరకాలు వంటలు తయారు చేయటం ఎలానో టీ.వీ.లోనే వండి వార్చి మనకు చుపించేస్తున్నారు .మంచి కార్యక్రమాలు చూపించటంలో మన వాళ్ల మధ్య పోటిలేక పోయినప్పటికీ ,ఈ వంటల కార్యక్రమంలో మాత్రం తెగ పోటి పది పోతున్నారు .ఒకే సమయం లో వివిధ చానళ్ళ వాళ్లు చూపించే వంటల్లో ఏది నేర్చు కోవాలో తెలియక మన ఆడపడుచులు గాబరా పది పోతున్నారు .అది సగం యిది సగం చూడటం వలన ఏది సరిగా రాక అన్నీ కలిపి వండి భర్తల తో 'అక్షింతలు' వేయించు కొంటున్నారు .
ఇలాంటి సమయంలో ఏదో ఆశ్రమం లో చాలా కాలం గ గడుపుతున్న మా బామ్మ,మళ్ళి మా అందరి మీద మమకారం కలిగి ,మమ్మల్ని చూసి కొంత కాలం వుండు పోదామని మా యింటికి వచ్చింది.అదిగో, అప్పటినించి మాయింట్లో సందడి మొద లయింది ఆమె చెప్పే కథలు కబుర్లు వింటూ నేను మా అక్కలు ,అన్నలు ఒకటే హడావిడి పది పోయే వాళ్ళం .
అంతా బాగానే వుండి కాని "టీ .వీ "తోనే అసలు గొడవ మొదలయ్యేది .ఇంట్లో మేమే ఎవరిస్తా మోచ్చిన చానలు వాలు చూడాలని పోటి పడు తుంటే ,మధ్యలో మా బామ్మ తనకు భక్తీ చానలు కావాలని గొడవ .
ఈ గోల ఎవరింటిలో నయన వుండేదే అనుకోండ,వంటల కార్యక్రమాల తయిములో మాకు ఆవిడ పిచ్చేక్కించేది .వాళ్లు చూపించే వంటలన్నీవంటలన్నీ తనకు వచ్చిన వేనని ఈ మాత్రం వంటలు తను చేసి చూపించ గలనని, దానికి వీళ్ళు నేర్పాలా అంటు మమ్మల్ని తిట్టేది.తరువాత ఎందుకో ఆమె నిశద్భ మయిపింది .మేము కూడా సంతోష్ణ్చాము
అలాంటిది ఒక రోజు వుదయాన్నే, మా బామ్మ లేచి ఎప్పుడు లేనిది ,యింటి ముందు ముగ్గులు వేయటం మొదలు పెట్టింది .ఎ ముగ్గు వేస్తుందా అని మేమంతా ఆత్రుతగా ఎదురుచుస్తున్నాము. చివర కది ఒక "టీ.వీ."చానలు వంటలకార్యక్ర మాని ఆహ్వానం ."ఏమిటిది బామ"అంటే "వేచిచుదందర్రా"అంది.
టయిము,పన్నెండయ్యేసరికి ,బిల బిల మంటూ టీ.వీ.వాళ్లు మంది మార్బలం తో మా ఇంటి లోనికి జొరబడి పోయారు.మా అందరి ముఖాల లో ఆనడం,ఆచ్యర్యం . అంతలో uఒకామె ముందుకొచ్చి ,ఆమె యాన్కారట లెండి .తరువాత తెలిసింది,"బామ్మ గార్ని పిలవండి"అంది. dటీ.వీ.వాళ్లు బామ్మను పిలవటం ఆచ్యర్య మనిపించినా ఉదయాన ముగ్గులు చూడటం వలన కొంచెం aతేరుకొని "బామ్మ"అంటు గట్టిగ అరిచాను."వస్తున్ననర్రా"అంటు పళ్ళెం నిండా గ్లాసుల తో వచ్చింది ."kనేనే నర్రా బామ్మను మీకు వుత్తరము వ్రాసింది నేనే " "ముందు యిది తీసుకోండి"అంటు oఅందరకి గ్లాసులు అందించింది."ఏమిటిది బామ్మగారు"అంటు,ఉడుకొని తాగాసాగారు వాళ్లు."యిదేమి సూపు బామ ని "అనడిగాడు "బామ్మ ఏమి"వంట ఏమి యిపుడు పట్టుకున్న వాడు.
ఆచ్చ్యర్యముగా చూస్తున్న మావేపు చూసి"ఏమి లేదర్ర,నా వంటలు కూడా టీ.వీ.లో Chupiddaamani వాళ్ళకి నేనే వుత్తరం వ్రాసా"అంది బామ్మ ".యిపుడు ఎ వంటకం మీరు మాకు చ్పించ బోతున్నారు అంది"అంది యాంకరు.
"రండర్రా,తినబోతూరుచులేందుకు,"అంటు పెరటిలోని మా మట్టి పొయ్యి వద్దకు తీసుకెళ్ళింది అందరిని./"ఓహో ఇదేదో సాంప్రదాయక వంట చుపించేటట్టు వున్నారు బామ్మగారు "అంటు, "కెమెరా ఆన్"అందామె.
"ఇపుడు నేనుచేసి చూపిస్తున్నది వరి బియ్యంతో అన్నం మరియు సూపు "అంది
మేమంతా బిత్తర పోయాం యాంకరు తేరుకుంటూ "పేరేదో కొత్తగానే వుండి ,చేసి చుపిన్చది"అంది
బామ్మ "కావలసినపదార్దాలు"అంటు మొదలెట్టింది .
"మంచి దంచిన బియ్యం,శేరు "
"ఎసరుకు సరిపడా నీరు"."అంతేనా"అంది యాంకరు
"వుందమ్మా,సూపు కోసం చిటికెడు ఉప్పు యింకా ఒకనిమ్మ చెక్క.అంది బామ్మ.
"ఇక తయారు చేసే విధానం"
."ముందుగా ఒపోయ్యి వెలిగించాలి "అంది బామ్మ."సరే "అంది యాంకరు "మరి వెలిగించు" అంది బామ్మ.
గ్యాసు స్తవ్వులు వచ్చాక మట్టి పొయ్యిలు సరిగా వాడక పోవటం వలన ,చాలా సేపు కుస్తీ పట్టిన తరువాత గాని వెలి గించ లేక పోయిందామే ..అప్పటికే ఆమె డ్రెస్సు నలిగి మసి అంటుకుపోయింది .మేకప్పు సగం చెమటకు కరిగి పోయింది.
"యిప్పుడు మట్టి కుండ గాని వేరే ఏదయినా పాత్ర గాని పొయ్యి మీద పెట్టాలి"అంటు ఒక అల్యుమిలియం పాత్ర తెచ్చి పెట్టింది ."యిపుడు నీరు పోసి ఎసరు పెట్టాలి""ఎన్ని నీళ్లు పోయాలి "అంది యాంకరు వెర్రి మొఖమేసుకొని "పిచ్చిదానా,మనము వేసుకొనే బియ్యానికి సరిపడా కంటిచుతో కోలుసుకుని వేసుకోవాలి"అంది బామ్మ.
'యిక బియాన్ని చేతలో పోసుకొని చేరగాలి"అంటు చేరగా సాగింది ఆ పొట్టంతా వాళ్ల కళ్ళల్లో పది కళ్లు నులుపోకో సాగారువాళ్ళు.
"తరువాత ఈ బియ్యాన్ని రెండు సార్లు కడగాలి"అంది.ఈ కదిగినబియ్యాన్ని మరుగుతున్న ఎసరులో పోసి తెడ్డు తో బాగా